కంభం వైద్యశాలకు స్టూల్స్బ హుకరణ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండలం, కంభం లోని ప్రభుత్వ వైద్యశాలకు వేదాగ్ని సెర్చ్ వల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మంజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పది స్టూలు బహుకరించడం జరిగింది.
ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ శిరీష చారిటబుల్ ట్రస్ట్ వారిని అభినందించారు. వేదాగ్ని సెర్చ్ వల్ చారిటబుల్ ట్రస్ట్ రాబోవు రోజులలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ఫౌండర్ మంజు శ్రీనివాస్, సహకార సంఘం సొసైటీ అధ్యక్షులు కేతం శ్రీనివాసులు, ట్రస్ట్ సభ్యులు మాదరబోయిన నాగరాజు, తాళ్లపల్లి రాజశేఖర్, డి మహేష్, కే రమేష్, నాగేంద్రబాబు, జి రాజశేఖర్, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
