ఏలూరు జిల్లా : ద్వారక తిరుమల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దారుణం.



 ఏలూరు జిల్లా : ద్వారక తిరుమల  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దారుణం.

ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని బయటకు పంపి వేసిన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ 

నేడు విద్యార్థిని పుట్టినరోజు సందర్భంగా గురుకుల పాఠశాల వద్దకు వచ్చిన తల్లి మరియు బంధువులు 

అయితే వారిని లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్న ప్రిన్సిపల్.

సాయంత్రం వరకు పాఠశాల గేట్ వద్దే ఉండిపోయిన తల్లి మరియు బంధువులు.

సాయంత్రం విద్యార్థినిని కూడా బయటికి పంపించేవేసిన ప్రిన్సిపల్ 

ద్వారకాతిరుమల బస్టాండులో స్వగ్రామం చింతలపూడి వెళ్లేందుకు బస్సు లేక బిక్కుబిక్కుమంటూ విద్యార్థిని ఆమె, తల్లి, బంధువులు 

విద్యార్థిని పుట్టినరోజు కోసం తెచ్చిన కేకు, కొత్త బట్టలు చూపుతూ రోధిస్తున్న విద్యార్థిని తల్లి.

పుట్టినరోజున తన కుమార్తె పట్ల ప్రిన్సిపాల్ వ్యవహరించిన తీరుపై చర్యలు తీసుకోవాలని వాపోతున్న తల్లి 

బస్టాండ్ లో ఉన్న స్థానికుల సైతం ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post