తాళ్లపల్లెలో భారీ ఆక్సిడెంట్.




 తాళ్లపల్లెలో భారీ ఆక్సిడెంట్.

 తాళ్లపల్లెలో లారీ దుకాణాలపైకి దూసుకెళ్లి భారీ ప్రమాదం.

జులై 1-2026(ఎన్.మునిశేఖర కడప ఇన్చార్జ్)

తాళ్లపల్లె గ్రామం, వైయస్సార్ కడప జిల్లా. లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఇద్దరు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం 

  మృతుల వివరాలు, గాయపడిన వారి సంఖ్య అధికారికంగా రావాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణం  డ్రైవర్ నిద్రమత్తు, బ్రేక్ ఫెయిల్ లేదా ఓవర్ స్పీడ్ అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు, మృతుల పేర్లు, గాయపడిన వారి పరిస్థితి త్వరలో అధికారికంగా వెల్లడిస్తారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post