అధికారులతో సమీక్షా సమావేశం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా మార్కాపురం కలెక్టరేట్లో ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్,అగ్రికల్చర్,హార్టికల్చర్,ఏపీ ఎంఐపీ, ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల జిల్లా అధికారుల తో రేపటి రోజున జరగనున్న డీఆర్ సీ సమావేశం కు సంబంధించి సమీక్షా సమావేశం లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత.జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు తదితర అధికారులు ఈ సమావేశం లో పాల్గొన్న రు.
