విద్యుత్ షాక్ తొ లైన్ మెన్ కు తీవ్రగాయాలు.
ప్రైవేటు వైద్యశాలకు తరలింపు.
పొదిలి వాసవి అపార్ట్ మెంట్ వద్ద సంఘటన.
_మార్కాపురం జిల్లా పొదిలి పాతురు లైన్ మెన్ పచ్చవ శివరామక్రిష్ణా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై తీవ్ర గాయలపాలైన సంఘటన చొటుచేసుకుంది_
_రాఘవేంద్ర దియెటర్ వెళ్ళే దారిలో ఉన్న వాసవి అపార్ట్ మెంట్ వద్ద ట్రాన్స్ ఫార్మర్ మరమ్మత్తులు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ కు గురైనట్లు తెలుస్తుంది._
_మరమ్మత్తులు చేయుటకు కార్యాలయం వద్ద ఎల్.సి తీసుకొని మరమ్మత్తులు చేస్తున్న విద్యుత్ ప్రమాదానికి గురి కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది._
_పరిస్థితి తీవ్ర విషమంగా ఉండటంతో పొదిలి ప్రైవేటు వైద్యశాలనుంచి ఒంగొలు తరలిస్తున్నట్లు సమాచారం._
_విద్యుత్ ప్రమాదం పై విద్యుత్ అధికారులు స్పందించాలసి ఉంది._
