మాలల సంక్షేమ ఐక్యవేదిక మాలల ఐక్య చైతన్య యాత్ర ఏలూరు సిటీ.




 మాలల సంక్షేమ ఐక్యవేదిక మాలల ఐక్య చైతన్య యాత్ర ఏలూరు సిటీ.

తేది : 24.06.2026, ఏలూరు క్రైమ్ నైన్ మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు మాల జాతి కోల్పోయిన హక్కులు,తిరిగి పొందడానికి చేసే పోరాటంలో భాగంగా మాలల సంక్షేమ ఐక్య వేదిక, మాల మహాసభ, మాల మహానాడు, మాల సంఘాలు జేఏసీ,అంబేద్కర్ యువజన సంఘాలతో సాగే మాలల ఐక్యతా చైతన్య యాత్రలో భాగంగా ఈ రోజు ఏలూరు స్థానిక లేడీస్ క్లబ్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న 

మత్తే బాబి,బహుజన సేన వ్యవస్థాపకులు, 

ఆర్.పి.ఐ ( అంబేద్కర్ ) పార్టీ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post