అంగన్వాడి కార్యకర్తల ఆధ్వర్యంలో మన అంగన్వాడి పిలుస్తోంది ర్యాలీ.
అంగన్వాడి కేంద్రంలో సర్టిఫికెట్ల పంపిణీ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండల కేంద్రంలో అంగన్వాడి పిలుస్తుంది ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఆయాలు పిల్లల తల్లులు పాల్గొన్నారు. అనంతరం అంగన్వాడి 140 కోడ్ సెంటర్ల నందు ప్రధానోపాధ్యాయులు శ్రీను నాయక్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దోమ శ్రీనివాసులు అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

