ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ ర్యాలీ.



 ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ ర్యాలీ. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 కలెక్టర్ ఆధ్వర్యంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు.

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేకానికి సంబంధించిన పోస్టర్ ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ , పి రాజబాబు మాట్లాడుతూ సమాజంలో పిల్లల భాగం అని ఈ పిల్లలను కాపాడవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. బాల్యం అంటే చదువుకొని వృద్ధిలోకి రావడం అని పనిచేయడం కాదని తెలియజేశారు. ఎక్కడైనా పిల్లలు పనిచేస్తున్న ఆ సమాచారాన్ని వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే ఇటీవల bonded లేబర్ డ్రైవ్ లో చిక్కిన పిల్లలు వారి ఏజెంట్ల పై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేశామని ఈ సందర్భంగా కలెక్టర్ , గుర్తు చేసారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ ర్యాలీని కలెక్టర్ కార్యాలయం నుండి రిమ్స్ వరకు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ కమిషనర్ గౌస్ భాషా జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్, AHTA SI నాగమణి,ఎన్జీవో. పీ సునీల్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post