జిల్లా నూతన అక్రిడేషన్ కమిటీ సభ్యుల సమావేశం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం పట్టణంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా పౌర సంబంధాల అధికారి మోహన్ రాజు ఆధ్వర్యంలో
జిల్లా నూతన అక్రిటేషన్ సమావేశము నిర్వహించటం జరిగింది
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత. జాయింట్ కలెక్టర్. పులి శ్రీనివాస్ జిల్లా రెవెన్యూ అధికారి. హౌసింగ్ పీడీ. జిల్లా డిఎంహెచ్వో. మార్కాపురం జిల్లా ఆర్టీసీ జిఎం. సౌత్ సెంట్రల్ రైల్వే ఆర్ జి ఎం. మరి జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికారులు తోపాటు జిల్లా
అక్రిడేషన్ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.

