వైస్సార్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం.



 వైస్సార్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఈరోజు ప్రకాశం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జోన్-4 ప్రచార విభాగం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గోన్న మాజీ శాసనసభ్యులు అన్నారాంబాబు మరియు సహచర వైసిపి నాయకులతో కలిసి పాల్గొన్నారు . 

ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలపై సమగ్రంగా చర్చిస్తూ, భవిష్యత్ కార్యాచరణపై అభిప్రాయాలను తెలిపారు

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post