కంభం లో ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు.



 కంభం లో ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెంటర్ నందు మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో. నవ్యాంధ్ర నిర్మాత నిండు పున్నమి చంద్రుడు. అలుపెరగని పోరాట యోధుడు. అభివృద్ధి ప్రదాత. సంపద సృష్టికర్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

 ఈ జన్మ దిన వేడుకలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమళ్ళ అశోక్ రెడ్డి పాల్గొని భారీ కెక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేద ప్రజలకు అన్నదానా కార్యక్రమం ప్రారంభించారు. ఈ జన్మదిన వేడుకలో ఆంధ్ర ప్రదేశ్ విద్య సంక్షేమ మరియు మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్,గోన చెన్నకేశవులు. మండల టిడిపి అధ్యక్షులు తోట వెంకట శ్రీనివాసులు. సొసైటీ బ్యాంక్ చైర్మన్ కేతం శ్రీనివాసులు. మండల నాయకుడు కొత్తపల్లి శ్రీనివాసులు. గిద్దలూరు కంభం వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు. తెలుగుదేశం పార్టీ వ్యవసాయ రైతు నాయకులు తోట శ్రీనివాసులు. ఎస్సీ సెల్ నాయకులు సిరివెళ్ల రవికుమార్. కంభం టిడిపి నాయకులు ఓబుల్ రెడ్డి మాధవ్. ఆరేపల్లి మల్లికార్జున్. ముస్లిం మైనార్టీ నాయకులు. దాదా. ఎన్నారై రఫీ. కటికల భాస్కర్. అంకయ్య. కోటయ్య. టిడిపి మహిళా నాయకులు కూటమి నాయకులు బాదం కిషోర్. రాజా. సుబ్రహ్మణ్యం. సూరే ప్రసాద్ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post