శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు.


 శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు.

 సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జె.పి చెరువు సమీపంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహణ.

భక్తుల భారీ రద్దీ దృష్ట్యా పటిష్ట భద్రతా ఏర్పాట్లు

రూరల్ సీఐ రామకోటయ్య పర్యవేక్షణలో బందోబస్తు.

పోలీసు సిబ్బందికి విధుల కేటాయింపు, కీలక సూచనలు.

క్యూలైన్లు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి.సరించాలని 

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు అప్రమత్తత..

భక్తుల భద్రతకు ప్రాధాన్యత, ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సుబ్బందికి తెలిపారు,

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post