ప్రకాశం కలెక్టర్ తో భేటీ - MLA ముత్తుముల.


 ప్రకాశం కలెక్టర్ తో భేటీ - MLA ముత్తుముల.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి సోమవారం ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ . పి.రాజాబాబు ను మర్యాదపూర్వకంగా కలిసి. నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post