పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు,
మార్కాపురం జిల్లా కంభం బెస్తవారిపేట మండల లలో మొదటి రోజు పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాలలో 144 సెక్షన్ పోలీసు వారు పకడ్బందీగా పోలీసులు సిబ్బంది నిర్వహించారు,