(సోమవారం) జిల్లావ్యాప్తంగా 'పి.జి.ఆర్.ఎస్' రద్దు.


  (సోమవారం) జిల్లావ్యాప్తంగా 'పి.జి.ఆర్.ఎస్' రద్దు.

క్రైమ్9 మీడియా జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి, ఫిబ్రవరి:15 

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 16, సోమవారమును ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో, రేపు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు, అన్ని సబ్-డివిజన్ ఆఫీసులు మరియు పోలీస్ స్టేషన్లలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం రద్దు చేయబడినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా ప్రజలందరూ ఈ మార్పును గమనించి, సహకరించవలసిందిగా జిల్లా ఎస్పీ  విజ్ఞప్తి చేశారు. తదుపరి సోమవారం యధావిధిగా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post