ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధా కృష్ణయ్య (చంటి) ఆదేనుసారం కచ్చ డ్రై న్స్. చెత్తాచెదారం ఉన్న రోడ్లు క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్న నగరపాలక సిబ్బంది.
ఏలూరు.క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
డిసెంబర్ 2 స్థానిక 3 డివిజన్ ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి రాధా కృష్ణయ్య (చంటి) ఆదేనుసారం . కచ్చ డ్రై న్స్. చెత్తాచెదారం ఉన్న రోడ్లు క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్న నగరపాలక సిబ్బంది మరియు తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మరియు మూడో డివిజన్ టిడిపి ఇంచార్జ్. జాలా బాలాజీ.


