లారీ ట్యాంకర్ ఢీ. ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనం.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా బెస్తర పేట మండలం పెంచికలపాడు అనంతపూర్ అమరావతి హైవే రోడ్ లో లారీ ట్యాంకర్ ఢీకొని అద్దెకి ఆహుతి మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనం.
