ఘనంగా గుంటూరు ఆక్స్ ఫర్ట్స్ 21వ క్రీడోత్సవాలు.
ఏలూరు, డిసెంబర్ 13, క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరుస్థానిక ఇండోర్ స్టేడియం లో ఆక్స్ ఫర్ట్స్ స్కూల్స్ 27వ క్రీడోత్సవాలు ఆక్స్ ఫర్ట్స్ ఆంగ్ల పాఠశాల రేజనల్ ఇంచార్జ్ ఆర్ ఐ ఉమారాణి అధ్యక్షతన త్రీటౌన్ సీఐ వి. కోటేశ్వర రావు ముఖ్య తథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షులు ఎ. కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆక్స్ ఫర్ట్స్ఆంగ్ల పాఠశాల ఈ ఆటల్లోను, ఆంగ్లములోను, ఆత్మరక్షణ విద్యలో మేటి సరిరారు ఎవరు ఆంధ్రాలో సాటి అని కోనియాడారు.
ఈ కార్యక్రమం లో ఆర్ జె.ఉమారాణి మాట్లాడుతూ పిల్లలలో విద్యతో పాటు వినయము, క్రమశిక్షణ, శ్రీడాశిక్షణ ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఆక్సి్ఫార్డ్ ముందున్నందుకు గర్విస్తున్నాను అని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆక్స్ ఫర్ట్స్ ఫోర్డ్ పాఠశాల ప్రిన్సిపల్,ఐవి. సుధాకర్ రావు మాట్లాడుతూ ఆంగ్లము క్రీడానందము, ఆత్మరక్షణ శారీరక దృఢత్వము ఆక్స్ఫర్డ్ మూలస్తంభాలు అన్నారు. ఈ కార్యక్రమం లో యం.శారద ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఉత్తమవిద్య, సర్వోత్తమ క్రీడానందము, మానసిక, శారీరక, విద్యార్థుల ఉత్సాహమే ఆక్సపర్ట్ ఆశయం అని అన్నారు. అదే విధంగా ఒలింపియాడ్ ప్రిన్సిపల్ పి. సునీ మాట్లాడుతూ ఉత్తమ విద్య, శారీరక దృఢుత్వం విద్యార్థుల విజయానికి పునాది అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఆటల పోటీలలో వివిధ విభాగాలలో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం చేస్తూ ఆక్స్ఫర్డ్ పాఠశాల ఆర్ ఐ. ఉమారాణి మరియు ప్రిన్సిపల్స్ ఐ.వి. సుధాకర్ రావు , ప్రేమతి, సుదాశారద , సునీల్ 27వ క్రీడోత్సవాలు ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహంచడంలో చైర్మన్ ప్రాన్సిస్ రెడ్డి, డైరెక్టర్స్ విజయ భాస్కర్ రెడ్డి, జోసఫ్ రెడ్డి మాకు ఆదర్శ నీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీలు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు పెద్ద ఎత్తున పాల్గున్నారు.

