హేలాపురి బాలోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ApNGO's అసోసియేషన్ అధ్యక్షులు CH శ్రీనివాస్, AP JAC అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ RS హరనాధ్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
డిసెంబర్ 13. ఏలూరుజిల్లా.వట్లూరు సిధార్ధ క్వెస్ట్ క్యాంపస్ లో జరిగిన హేలాపురి బాలోత్సవం కార్యక్రమంలో పాల్గొని.. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు..ఆశీస్సులు అందించి వారు చేసిన నృత్యాలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్ని తిలకించిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీజివోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్.. రాష్ట్ర జె ఏ సి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్.ఎస్ .హరనాధ్.