అదుపు తప్పుతున్న ఏ పి ఎస్ ఆర్ టి సి.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు జిల్లా.లింగపాలెం మండలం లింగపాలెం గ్రామం శివారు జూబ్లీ నగర్ దగ్గరలో. కొంటూకుంట దగ్గర అదుపుతప్పి సైడ్ మార్జిన్ లోకి దూసుకెళ్లిన ఏలూరు డిపోకు చెందిన బస్సు పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
.jpg)