ఏలూరులో మావోయిస్టుల కలకరం.


    ఏలూరులో మావోయిస్టుల కలకరం.

 ఏలూరు క్రైమ్ 9 మీడియా (ప్రతినిధి) సన్నీ:

      రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ కాకినాడ ఏలూరు నగరాలలో ఆయా జిల్లాల ఎస్పీల సారధ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు, కార్డన్ సెర్చ్ నిర్వహించారు, అందులో భాగంగానే  మంగళవారం ఏలూరు గ్రీన్ సిటీలో ఒక ఇంటిని చుట్టుముట్టారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నేరుగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. 

ఈ కార్డెన్ సెర్చ్ లో భాగంగా కేంద్ర మావోయిస్టు అనుచర బృందంగా అనుమానిస్తున్న 15 మందిని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ బృందానికి జిల్లా ఎస్పీ నేతృత్వం వహించగా ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ సారధి వహించారు. ఈ 15 మందిలో ఐదుగురు మహిళలు ఉండగా పదిమంది పురుషులు ఉన్నారు. ప్రస్తుతం వీరిని ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఏలూరు నగరానికి వచ్చారా తల దాచుకునేందుకు వచ్చారా అన్న అంశంపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. అయితే అదుపులోకి తీసుకున్న 15 మంది వద్ద 15 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది పూర్తి వివరాలు విచారణ అనంతరం పోలీసులు వెల్లడించనున్నారు అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ కాకినాడ ఏలూరు నగరాలలో ఆయా జిల్లాల ఎస్పీల సారధ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు, కార్డన్ సెర్చ్ నిర్వహించారు,అందులో భాగంగానే  మంగళవారం ఏలూరు గ్రీన్ సిటీలో ఒక ఇంటిని చుట్టుముట్టారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నేరుగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. 

ఈ కార్డెన్ సెర్చ్ లో భాగంగా కేంద్ర మావోయిస్టు అనుచర బృందంగా అనుమానిస్తున్న 15 మందిని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ బృందానికి జిల్లా ఎస్పీ నేతృత్వం వహించగా ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ సారధి వహించారు. ఈ 15 మందిలో ఐదుగురు మహిళలు ఉండగా పదిమంది పురుషులు ఉన్నారు. ప్రస్తుతం వీరిని ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఏలూరు నగరానికి వచ్చారా తల దాచుకునేందుకు వచ్చారా అన్న అంశంపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. అయితే అదుపులోకి తీసుకున్న 15 మంది వద్ద 15 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది పూర్తి వివరాలు విచారణ అనంతరం పోలీసులు వెల్లడించనున్నారు

Post a Comment

Previous Post Next Post