తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.


 తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు లో మెడికల్ కాలేజ్ ప్రవేట్ కరణ ను వ్యతిరేకిస్తూ మెయిన్ రోడ్డు నుండి స్థానిక తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ కి వినతిపత్రం అందజేసిన మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్సిపి ఇంచార్జి కె.పి.నాగార్జున రెడ్డి , మరియు రాష్ట్ర పార్టీ జాయింట్ సెక్రటరీ, అసెంబ్లీ పరిశీలకులు కె.వి.రమణ రెడ్డి జెడ్పిటిసి లు సారె వెంకట నాయుడు. పగడాల శ్రీరంగం. బండ్లమూడి వెంకట రాజయ్య. అర్ధవీడు ఎం పి పి లు మేడూరి వెంకట రావు. బేస్తవారిపేట ఎంపీపీ. వేగినాటి ఓసురా రెడ్డి. కన్వీనర్లు మానం బాలి రెడ్డి.ఏరువా రంగా రెడ్డి ,ఆవుల శ్రీధర్ రెడ్డి ,యాళం మురళి కృష్ణ ,మేరీగ రవికుమార్ ,బత్తేం ఓబుళ రావు.సీనియర్ నాయకులు నాగేళ్ల వెంగయ్య చౌదరి, రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీ సభ్యులు చెరెడ్డి శ్రీకాంత్ రెడ్డి,పంచాయతీ రాజ్ విభాగ జిల్లా అధ్యక్షులు నన్నెబోయిన వెంకట రావు,మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,

Post a Comment

Previous Post Next Post