వై ఎస్ ఆర్ సిపి ఆధ్వర్యంలో ఎర్రబాలెం గ్రామంలో కోటి సంతకాల సేకరణ.


 వై ఎస్ ఆర్ సిపి ఆధ్వర్యంలో ఎర్రబాలెం గ్రామంలో కోటి సంతకాల సేకరణ. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు .

         ప్రకాశం జిల్లా కంభం మండలం యర్రబాలెం గ్రామం లొ ప్రభుత్వ మెడికల్ కాలేజిల ప్రైవేటీకరాణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువత విభాగంకార్యదర్శి నెమలిదిన్న చెన్నారెడ్డి కంభం ఎంపీపీ తులసమ్మ కంభం వైస్ సర్పంచ్ కాసిం యర్రబాలెం సర్పంచ్ మడ్డు శ్రీనివాస్ యాదవ్ ఎంపిటిసి రంగారెడ్డి మరియు యర్రబాలెం వైసిపి నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు కరణ చేయడంపై ప్రజలతో చర్చించడం జరిగింది అలాగే గ్రామ ప్రజలతో సంతకాలు పెట్టించడం జరిగింది.

Post a Comment

Previous Post Next Post