గంజాయి బ్యాచ్ వాళ్ళ మీద కఠిన శిక్షలు తీసుకోవాలని ఏలూరు GV మాల్ దగ్గర సిపిఎం ధర్నా.
ఏలూరు క్రైమ 9 మీడియా ప్రతినిధి సన్నీ.నెల్లూరు జిల్లాలో జరిగిన గంజాయి మాఫియా అతి దారుణంగా చంపివేసిన యువకుడిని కామ్రేడ్ పెంచలయ్యని అతి దారుణంగా చంపేసిన గంజాయి బ్యాచ్ వాళ్ళ మీద కఠిన శిక్షలు తీసుకోవాలని పోలీసులు ఆజ్ఞ వెతుకుతున్న సిపియు ధర్నా చేసిన ఏలూరు జిల్లా పెంచలయ్యని చంపిన వాళ్ళని అరెస్ట్ చేయాలని సిపిఎం ధర్నా చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో జరిగిన హత్యకు సిపిఎం వాళ్ళు జీవి మాల్ దగ్గర ధర్నా చేశారు

