ఘనంగా ముత్తుమల్ల జన్మదిన వేడుకలు.



 ఘనంగా ముత్తుమల్ల జన్మదిన వేడుకలు. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల్ల అశోక్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు కంభం కందులాపురం అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద. తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారి సోదరుడు ముత్తుమల్ల కృష్ణ కిషోర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం కందులాపురం కంభం పారిశుద్ధ కార్మికులకు వాటర్ క్యాన్లు అశోక్ రెడ్డి జన్మ దిన సందర్భంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్. బాలయ్య యాదవ్. కంభం సొసైటీ బ్యాంకు చైర్మన్ కేతన్ శ్రీను. గోన చెన్నకేశవులు. సిరివెళ్ల రవికుమార్.కూటమి నాయకులు తాటిశెట్టి ప్రసాదు. బహుజన నాయకులు దాసరి యోబు.మాధవ్. హర్షద్. అల్తాఫ్. ఎన్నారై రఫీ. కొత్తపల్లి శ్రీనివాసులు. తోట శ్రీనివాసులు. భాస్కర్. కూటమి కార్యకర్తలు అభిమానులు ఈ జన్మదినం వేడుకలో పాల్గొన్నారు.

Add


Post a Comment

Previous Post Next Post