శానిటేషన్ కార్యక్రమాలు పరిశీలించిన జిల్లా సిరి కల్చర్ ఆఫీసర్.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9p మీడియా ప్రతినిధి దాసరి యోబు )
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం స్పెషల్ జిల్లా చేరికల్చర్ ఆఫీసర్ పి సంజయ్ కుమార్ మండలంలోని అధికారులతో సమావేశం నిర్వహించారు, విజయ్ కుమార్ మాట్లాడుతూ,
ప్రస్తుతం జరుగుతున్న పనులు సకాలంలో పూర్తి చేయాలని మండల పరిషత్ సమావేశం హాల్లో రైతులతో ముఖాముఖి మాట్లాడాడు యూరియాను అవసరమైన వరకు మాత్రమే ఉపయోగించుకోవాలని తెలియజేశారు స్టాక్ రిజిస్టర్ పరిశీలించి తరువాత చింతలపాలెం మరియు సోమవారి పేట గ్రామాలలో ఇంకుడు గుంతలు మరియు జరిగే శానిటేషన్ కార్యక్రమాలు పరిశీలించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏవి రంగనాయకులు మండల రెవెన్యూ అధికారి కుమార్ మరియు అదనపు ప్రాజెక్టు అధికారి వర కుమార్ మండల అగ్రికల్చర్ అధికారి షేక్ అబ్దుల్ రఫిక్ తదితరులు పాల్గొన్నారు
.jpeg)