విశాఖపట్నం- స్పా ముసుగులో వ్యభిచారం.
గాజువాకలో గుట్టు చప్పుడుకాకుండా స్పా ముసుగులో వ్యభిచారం.
గాజువాక చైతన్య నగర్ సీఎంఆర్ సెంట్రల్ సమీపంలో ఎస్. ఎస్ థాయి స్పా సెంటర్ పై సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి.. ఐదుగురు అమ్మాయిలు, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, గాజువాక పోలీసులు అప్పగించిన టాస్క్ ఫోర్స్ పోలీస్ లు..