YSRCP Ap స్టేట్ సోషల్ మీడియా సెక్రెటరీగా చల్లగుళ్ళ రవిబాబు.


YSRCP Ap స్టేట్ సోషల్ మీడియా సెక్రెటరీగా చల్లగుళ్ళ రవిబాబు.


 ఏలూరు జిల్లా.... లింగపాలెం మండలం కలరాయిలగూడెం పంచాయతీ సర్పంచ్ చల్లగుళ్ళ రవి బాబు ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చల్లగుళ్ళ రవిబాబుని స్టేట్ సోషల్ మీడియా సెక్రెటరీగా నియమించారు. ఇంత పెద్ద బాధ్యత తనని నమ్మి  అప్పచెప్పినందుకు కృతజ్ఞతుడినని పార్టీ కోసం నిరంతరం కష్టపడతానని రవిబాబు  తెలియపరిచారు. తనకు ఈ పదవి రావటానికి చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు కి లింగపాలెం మండల పార్టీ అధ్యక్షులు శాంతారావు కి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ దూలం,నాగేశ్వరావు( DNR) కి కారుమూరి సునీల్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు.

Post a Comment

Previous Post Next Post