పాపినేని పల్లెకు అచ్చంపేటకు రాకపోకలకు బంద్.
(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని గిద్దలూరు. భీమేశ్వరం ఆలయం వద్ద. ప్రవహిస్తున్న సగిలేరు. కంభం మండలం ఎర్రబాలెం వద్దా ఉదృతంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ వాగు. మరియు. అర్ధవీడు,మండలంలోని పాపినేని పల్లె నుండి బొల్లుపల్లె వెళ్లే రహదారి మధ్యలో బ్రిడ్జి పై నుండి ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు.
నల్లమల్లలో అటవీ ప్రాంతంలో నిన్నటి రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు జంపలేరు వాగు. పాపినేని పల్లె అచ్చంపేట మధ్య రాకపోకలు బంద్. కంభం చెరువుకు భారీగా చేరుతున్న వరద నీరు,