సబ్ ఇన్స్పెక్టర్ను సన్మానించిన టిడిపి నాయకులు ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలనికి ఇటీవల నూతనంగా బదిలీపై వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ శివ నాంచారయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన అర్ధవీడు మండల టిడిపి నాయకులు బండ్లమూడి ఆంజనేయులు ఆధ్వర్యంలో. సబ్ ఇన్స్పెక్టర్ శివ నాంచారయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.


 

సబ్ ఇన్స్పెక్టర్ను సన్మానించిన టిడిపి నాయకులు.

( క్రైం 9మీడియా ప్రతినిధి దాసరి యోబు)

 ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలనికి ఇటీవల నూతనంగా బదిలీపై వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ శివ నాంచారయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన అర్ధవీడు మండల టిడిపి నాయకులు బండ్లమూడి ఆంజనేయులు ఆధ్వర్యంలో. సబ్ ఇన్స్పెక్టర్ శివ నాంచారయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post