సిఐటియు ఆధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరణ.


 

సిఐటియు ఆధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరణ.

 

(ప్రకాశం జిల్లా బెస్తవారిపేట క్రైమ్ 9 మీడియా రిపోర్టర్ నాగయ్య)

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో సిఐటియు మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు గోడపత్రుల ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అబ్రహం మాట్లాడుతూ. భావన నిర్మాణ కార్మికుల హెల్పేర్ బోర్డును పునరుద్ధరించి కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఇప్పటికే బోర్డులో నుండి ప్రభుత్వం వాడుకున్న డబ్బులను బోర్డుకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 15వ తారీఖున విజయవాడలో లేబర్ కమిషనర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమంలోఅందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సి ఐ టి యు మండల కన్వీనర్ అబ్రహం,మరియు భావన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తిరుపతయ్య, జె బాబు,బేస్తవారిపేట లో భావన నిర్మాణ రంగంలో మిల్లర్స్. పెయింటింగ్ కార్మికులు. సెంట్రింగ్ మరియు రాడ్ బెండింగ్ పనిచేస్తున్న కార్మికులకు విజయవాడ లేబర్ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చారు,

Post a Comment

Previous Post Next Post