స్పా మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.
ఫెదర్ టచ్ స్పా పై పోలీసుల ఆకస్మిక దాడి.. 11 మంది అరెస్టు.
వీరిలో నలుగురు యువతులు, ఐదుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాజమండ్రి ప్రకాష్ నగర్ సిఐ.
గతంలో ఇదే స్పా సెంటర్ పై దాడి చేసి కేసు నమోదు చేసిన పోలీసులు. మళ్లీ ఇదే సెంటర్ లో స్పా మసాజ్ పేరుతో వ్యభిచారం.
