గుంటూరు కొరిటిపాడు వినాయక చవితి నిమర్జనం ఊరేగింపు యాత్రలో అపశృతి... బాణాసంచా పేలడంతో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మంటలు.

 గుంటూరు కొరిటిపాడు వినాయక చవితి నిమర్జనం ఊరేగింపు యాత్రలో అపశృతి... బాణాసంచా పేలడంతో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మంటలు.

ముగ్గురు సృహతప్పి పడిపోయిన వైనం.. వారి ముగ్గురిని హాస్పటల్ కి తెలుకువెళ్లిన వైనం..

హాస్పిటల్ సెల్లార్లో జెనరేటర్ అగ్నికి ఆహుతి, సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది...

సెల్లార్లో పెట్టిన దీపావళి మందుగుండు సామగ్రి పై కాల్చిన టపాసులు పడటంతో ప్రమాదం సంభవించి వుండచ్చoటు స్థానికుల అభిప్రాయం..

ఆసుపత్రి సెల్లార్లో ఇంకా ఎవరైనా ఉన్నరేమో అని అగ్నిమాపక సిబ్బంది వేదుకులాట...

అపశృతికి కారణం బాణసంచా కల్చడమేనని, పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నా స్థానికులు..

Post a Comment

Previous Post Next Post