ఏపీలో కొట్లాటకు కేరాఫ్ అడ్రస్ గా ఉచిత బస్సు పథకం.
ఎన్టీఆర్ జిల్లా - నందిగామ.
నిత్యం ఎక్కడోచోట బస్సుల్లో ఘర్షణలకు దిగుతోన్న ప్రయాణికులు.
ఇటీవల ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడితో మహిళ వాగ్వాదం.. ఒకరిపైఒకరు చెప్పులతో దాడి.
రెండ్రోజుల క్రితం శ్రీకాకుళంలో బస్సులో సీటు కోసం యువకుడు, మహిళా ప్రయాణికురాల మధ్య కొట్లాట
తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో బస్సులో పరస్పరం దాడులకు దిగిన మహిళలు.
పెనుగంచిప్రోలు నుండి విజయవాడ వస్తున్న బస్సులో సీటు కోసం మహిళల కోట్లాట.
దుర్భాషలాడుకుంటూ సోడా బాటిల్ తో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మహిళలు.
పెనుగంచిప్రోలు నుంచి నందిగామ వరకూ సాగిన మహిళల కొట్లాట.
మహిళల కోట్లాట ను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన తోటి ప్రయాణికులు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మహిళల కొట్లాట వీడియో.