మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్ల ప్రక్రియ వివరాలు.


 మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్ల ప్రక్రియ వివరాలు.

 *గిద్దలూరు మున్సిపల్ కౌన్సిలర్ల వివరాలు* 


 టిడిపి 42

 వైసిపి 54

 జనసేన 9

 స్వతంత్ర అభ్యర్థులు 13

 బిఎస్పీ పార్టీ 2

బీజేపీ 2

సిపిఎం 1

 మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు

 వైఎస్ఆర్సిపికి 3

 టిడిపికి 1

 బిజెపికి 4

 స్వతంత్రులు 8

 బివైసిపి పార్టీ 

 మున్సిపల్ చైర్మన్ రేసులో 17 మంది అభ్యర్థులు దాఖలు చేసిన అభ్యర్థులు..

 గిద్దలూరు మున్సిపల్ వార్డు కౌన్సిలర్ గా 123 మంది నామినేషన్ దాఖలు చేసినారు..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post