పొదిలి మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియపై కలెక్టర్ విజయ సునీత ఆకస్మిక తనిఖీ.


 పొదిలి మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియపై కలెక్టర్ విజయ సునీత ఆకస్మిక తనిఖీ.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఈనెల 16న పెన్షన్ దరఖాస్తులకు చివరి గడువు.. ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్.

మార్కాపురం జిల్లా పొదిలి ఎంపీడీవో కార్యాలయం, సచివాలయం-5, తలమల్ల సచివాలయాల్లో తనిఖీ.

ఇప్పటివరకు ఆన్‌లైన్ చేసిన దరఖాస్తులు, పెండింగ్ వివరాలపై అధికారులను ఆరా తీసిన కలెక్టర్.

డీఎల్, పంచాయతీ కార్యదర్శుల నుంచి పెన్షన్ దరఖాస్తుల పురోగతిపై వివరాలు సేకరణ.

పెండింగ్ దరఖాస్తులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ విజయ సునీత ఆదేశాలు

రానున్న 48 గంటల్లో పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు

కలెక్టర్ తనిఖీ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post