జె ఏ సి చైర్మన్ ..ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.


  జె ఏ సి చైర్మన్ ..ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

 ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో...ఉద్యోగ, ఉపాధ్యాయులు.. పెన్షనర్లు.. కాంట్రాక్టు ..ఔట్ సోర్సింగ్ కార్మికులు.. గ్రామ వార్డ్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల కి కూటమి ప్రభుత్వ రథసారథి.. అనుభవజ్ఞులై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు.

రెండు DA లు.

12 వ వేతన సవరణ సంఘం నియామకం.

సరెండర్ లీవ్.. సంక్రాంతి కి

పోలీసులు కి ఈ అక్టోబర్ లో ఒక సరెండర్ లీవ్.

పెన్షనర్లు కి అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ని 10 శాతం మరియు 15 శాతం పెంచటం.

గ్రామ వార్డ్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు కి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం.. మరియూ నోషనల్ ఇంక్రిమెంట్స్..మంజూరు..

ప్రకటించారు..

ఈ సందర్భంగా ఏలూరు జిల్లా

 జె ఏ సి చైర్మన్ ..ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు..

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు.. జె ఏ సి రాష్ట్ర నాయకులు ఆర్ యస్ హరనాధ్..

జె ఏ సి జిల్లా కన్వీనర్ తాళ్ళూరి రామారావు..

ఎన్జీఓ సంఘ కార్యదర్శి నెరుసు రామారావు.. జిల్లా జె ఏ సి నాయకులు రుద్రాక్షి రవి కుమార్..

G. మోహన్.. బీ. రాము..ఎన్జీవోస్ అసోసియేషన్ ఏలూరు తాలుకా అధ్యక్షుడు జి.శ్రీధర్ రాజు..కార్యదర్శి.. జీ. చంద్రశేఖర్..

మహిళా విభాగం ఛైర్పర్సన్ కె. సునీత..సత్య భారతి.. రజిత.. సునీత..ఎన్జీవో సంఘ నాయకులు.. ఎన్జీవోస్..మహిళా ఉద్యోగినిలు పెద్ద ఎత్తున పాల్గొని థాంక్యూ సీఎం సార్... థాంక్యూ సాగర్ సర్ అని నినాదాలతో హోరెత్తించారు..


✊✊✊🚩🚩🚩🤝🤝🤝👍👍👍💐💐💐🙏

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post