మార్కాపురంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.
ఉపాధ్యాయ దినోత్సవం ,2026 వేడుకలు స్థానిక ZPH (గర్ల్స్) హై స్కూల్ మార్కాపురం, జిల్లా గౌరవ కలెక్టర్ గారు శ్రీమతి. ఏం. విజయ సునీత గారు, గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ సోమ సుబ్బారావు గార్ల చేతులమీదుగా స్కూల్ అసిస్టెంట్ కేడర్ లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2026 స్వీకరిస్తున్న శ్రీ కదం శ్రీనివాసరావు S.A (English) ,ZPHS, పెద్ద యాచవరం ,మార్కాపురం మండలం , మార్కాపురం జిల్లా అవార్డు స్వీకరణ కార్యక్రమం లో పాల్గొన్న మార్కాపురం Dy.Eo శ్రీ పి శ్రీనివాసులు గారు, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు, మా పాఠశాల ZPHS పెద్ద యాచవరం ప్రధానోపాధ్యాయులు శ్రీ చీదా శ్రీనివాస మల్లికార్జునరావు గారు, మార్కాపురం ఎంఈఓ శ్రీ రాందాస్ నాయక్ గారు ,శర్వాణి గారు ఇతర మండలాల ఎంఈఓ లు DCEB సెక్రటరీ K.సుధాకర్ , ఉపాధ్యాయ సంఘం నాయకులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
