వినాయక చవితి భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని మీ భద్రత మా బాధ్యత . సి ఐ.


 వినాయక చవితి భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని మీ భద్రత మా బాధ్యత . సి ఐ.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా కంభం సర్కిల్ పరిధిలోని ప్రజలకు వినాయక చవితి పండుగ సందర్భంగా తెలియజేయునది ఏమనగా , 

వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సంతోషంగా మరియు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే పై అధికారుల ఆదేశాల మేరకు వినాయక మండపాల వద్ద గానీ, వినాయక ఊరేగింపులో గానీ DJలు ఏర్పాటు చేయడానికి ఎటువంటి అనుమతులు లేవు. కావున DJలు ఏర్పాటు చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరుచున్నాము, ఇప్పటికే DJల కోసం ఏమైనా అడ్వాన్స్ చెల్లించి ఉంటే వెంటనే తిరిగి తీసుకోవాలని తెలుపుచున్నాము. కనుక పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించి, అందరూ ఆనందంగా మరియు ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని కంపం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మల్లికార్జున్ ప్రజలకు తెలియజేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post