వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి.
మార్కాపురం జిల్లా గోగులదిన్నె లేఔట్లో ఇళ్ల స్థలాలు కేటాయించబడిన వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసిత సుంకేసుల గ్రామవాసులకు మార్కాపురం కలెక్టరేట్లో ఇళ్ల పట్టాలు, మరియు 25 కేజీల బియ్యం, నిత్యావసరాల వస్తువులు,
చీర, గాజులు, పసుపు, కుంకుమ, పశువుల దాణా అందజేసిన మార్కాపురంజిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జిల్లా అధికారులు.

