నిర్వాసితులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామాలైన గుండంచర్ల, సుంకేసుల గ్రామ పింఛన్ దారులకు దేవరాజుగట్టు ప్రభుత్వ పాఠశాల వద్ద అదే విధంగా పుచ్చకాయల పల్లి స్వర్ణ గ్రామ కార్యాలయం వద్ద, గొట్టిపడియ వారికి కోలభీముని పాడు స్వర్ణ గ్రామ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేసిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత గారు, డీఆర్డీఏ పీడీ శివన్నారాయణ, ఇతర సిబ్బంది ఎన్టీఆర్ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

