మార్కాపురం జిల్లా ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా.
2020 బ్యాచ్‌కు చెందిన IPS అధికారి పంకజ్ కుమార్ మీనా.
ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన పంకజ్ కుమార్ మీనా.
గతంలో చింతూరు ASP/OSDగా బాధ్యతలు నిర్వహించిన పంకజ్ కుమార్ మీనా.
చింతూరు ప్రాంతంలో పోలీసు, భద్రతా వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారి
2026లో IPS సర్వీసులో తదుపరి బాధ్యతలు చేపట్టిన పంకజ్ కుమార్ మీనా
