విద్యా కమిటీ చైర్మన్ గా కొండే పోగు శ్రీను.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం ఏబీఎం పాలెం ఆదర్శ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండే పోగు శ్రీనును. ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అలాగే వైస్ చైర్మన్ గా షేక్ షహనాజ్. ను 13 మంది కమిటీ సభ్యులనుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్సీ సెల్ నాయకులు సిరివెళ్ల రవికుమార్ అధ్యక్షా తన జరిగింది. విద్యా కమిటీ చైర్మన్గా ఏకగ్రీవమైన కొండే పోగు శ్రీనుకు వైస్ చైర్మన్ కు కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
