విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, మహిళలపై నేరాలపై అవగాహన కార్యక్రమం


 విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, మహిళలపై నేరాలపై అవగాహన కార్యక్రమం 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు 

 మార్కాపురం జిల్లా కొమరోలు మండలం, తాటిచర్లమోటు గ్రామం: కొమరోలు మండలం తాటిచర్లమోటు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గిద్దలూరు రూరల్ సర్కిల్ సీఐ రామకోటయ్య సందర్శించి, విద్యార్థులతో మమేకమై పలు అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, మహిళలు మరియు బాలికలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు పాటించాల్సిన రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post