ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్.


 ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత , ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి .ఈ సందర్భంగా విద్యార్థులకు అక్కడ కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.మెనూ,మంచి నీటి వసతి,ఇతర సౌకర్యాలు బాగాలేవని విద్యార్థినిలు కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అక్కడున్న వార్డెన్ ను పిలిపించి విద్యార్థులకు సరైన వసతులు కల్పించకపోవడం మంచి పద్దతి కాదన్నారు.

హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ శ్రీమతి విజయ సునీత తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post