చీప్ అండ్ బెస్ట్ హెయిర్ సెలూన్ నూతన ప్రారంభోత్సవం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు స్థానిక పత్తేబాదలోని చీప్ అండ్ బెస్ట్ హెయిర్ సెలూన్ షోరూం ని కార్పొరేటర్ నాయుడు సోము చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. చీప్ అండ్ బెస్ట్ హెయిర్ సెలూన్ ఇండియాలో అన్ని ప్రధాన నగరాలలో బ్రాంచ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ లో 70వ బ్రాంచ్ గా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలియజేశారు. చీప్ అండ్ బెస్ట్ మగవారికి సంబంధించిన హెయిర్ సెలూన్ లో ప్రత్యేక ఆఫర్లతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నట్టు నిర్వాహకులు తెలియజేశారు.

