గుంటూరు GGH లో ఫైర్ ఆక్సిడెంట్.


 

     గుంటూరు GGH 24 వ వార్డ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన గుంటూరు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫిసర్ శ్రీనివాస రెడ్డి.

DFO శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.

నిన్న సాయంత్రం 5.30 కి వార్డ్ సిబ్బంది క్లోజ్ చేసి వెళ్లడం జరిగింది, ఇ రోజు ఉదయం 7:30 am అ ప్రాంతంలో 24 వ వార్డ్ లో పొగలు రావడం సెక్యూరిటీ సిబ్బంది గమనించి వెంటనే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆన్ చేయడం వలన ఫైర్ అర్పాగాలిగారు, ఎవరికి ఎలాంటి ప్రమాదం కలుగలేదు ఆస్తి నష్టం కుడా ఏమి లెదు,ఒక ఏసీ ఫాల్ సీలింగ్ మాత్రం కాలిపోయింది అని ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం కుడా లెదు అని మీడియా కి వెల్లడించారూ. ఇంతక ముందు ఫైర్ సేఫ్టీ గురించి సెక్యూరిటీ సిబ్బంది కి ట్రయినింగ్ ఇవ్వడం జరిగింది అందువలనే ముందుగానే వాళ్లు మంటలు అర్పాగాలిగారూ అని అన్నారు.ఫైర్ సేఫ్టీ గురించి ప్రతి ఒక్కలు తెలుసుకోవాలని అన్నారు.....

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post