మహానీయుల జయంతి ఉత్సవాల ఏర్పాటుకు సమావేశం.


 మహానీయుల జయంతి ఉత్సవాల ఏర్పాటుకు సమావేశం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా మార్కాపురం లో ఈరోజు సొసైటీ ఫర్ ఫాస్ట్ జస్టిస్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా 34వ బ్లాక్ నందు చిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది 

ఈ సమావేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి యొక్క మధుర క్షణాలను గుర్తు చేసుకోవడం జరిగినది రేపు బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా కూడా ఆయనకు ఘనముగా జయంతి ఉత్సవమును చేయడం జరుగుతుందన్నారు 

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రోజు లిడియా, ఉదయ్ కుమార్, సండ్రపాటి దాసు, ఎనీబెరా క్రాంతి కుమార్, పల్లె పోగు నిఫీ, కొండేటి వినోద్, విజయ్ కుమార్, నూనె నతాయేలు, ఆదిములపు అరవింద్, లాయర్ జహీర్ సలాం, ఆదిములపు అనిల్ రాజులూకా సొసైటీ ఫర్ ఫాస్ట్ జస్టిస్ డైరెక్టర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు,

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post