వర్షా ప్రభావం తో నేలకొరిగిన భారీ చెట్లు - తొలగించిన పోలీసులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం లో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మరియు వడగళ్ల వాన కురిసింది . పలు చోట్ల నేలకోరిగిన చెట్లు . కోనపల్లి అడ్డా రోడ్డు నుండి ఆర్ కొత్తపల్లి వరకు ఉన్న ఇరువైపులా నేలకు ఒరిగిన భారీ చెట్లను స్థానిక ఎస్సై రవీంద్రారెడ్డి ఆదేశాల మేరకు కానిస్టేబుల్ శ్రీనివాసులు జెసిబి సహాయంతో చెట్లను తొలగించారు . పోలీసులకు ప్రజలు అభినందనలు తెలిపారు.

