ముక్తేశ్వర ఆలయాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
రాబోయే శివరాత్రి మహోత్సవ సందర్భంగా మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం లోని మోక్షగుండం గ్రామం లో వెలిసిన శ్రీ ముక్తేశ్వరం స్వామి దేవస్థానం నకు విచ్చేస్తున్న భక్తులకు సంబంధించి శివరాత్రి పర్వదినం సందర్భంగా వచ్చే భక్తులు ఎటువంటి సంఘటనలు జరగకుండా. ఎటువంటి ఇబ్బంది , ట్రాఫిక్ అంతరాయం కలగకుండా శ్రీ ముక్తేశ్వరం దేవస్థానం తిరునాళ్ల సందర్భంగా ముందస్తుగా ఏర్పాట్లు కోసం ఈరోజు దేవస్థానంను మార్కాపురం జిల్లా.జాయింట్ కలెక్టర్, పులి. శ్రీనివాసులు పరిశీలించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో, బెస్తవారిపేట, తాసిల్దార్ జితేంద్ర కుమార్.ఎండోమెంట్ ఇన్స్పెక్టర్, మరియు ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
